విదేశీ రాయబారులు, పారిశ్రామికవేత్తలతో భేటీఅయిన మంత్రి కేటీఆర్
- July 19, 2016
విదేశీ రాయబారులు, పారిశ్రామికవేత్తలతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని జపాన్ అంబాసిడర్‌కు వివరించానని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో హార్డ్‌వేర్ కంపెనీలకు ఉన్న అవకాశాలపై విదేశీ రాయబారులతో చర్చించానని కేటీఆర్ అన్నారు. పెట్టుబడులను ఆహ్వానించేందుకు త్వరలో జపాన్‌లో పర్యటిస్తానని కేటీఆర్ తెలిపారు. డేటా సెంటర్ ఏర్పాటుకు సహకరించాలని సునీల్ మిట్టల్‌ను కోరానని కేటీఆర్ అన్నారు. మలేషియా ఉపప్రధానిని తెలంగాణకు రావాలని ఆహ్వానించామని కేటీఆర్ చెప్పారు. మోదీ తెలంగాణ పర్యటన తేదీలు త్వరలోనే ఖరారవుతాయని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. చిన్న, మధ్య తరగతి పారిశ్రామికవేత్తల సమస్యలను కేంద్రమంత్రి కల్రాజ్ మిశ్రాతో చర్చిస్తానని కేటీఆర్ చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్‌కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్‌కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్‌లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్‌సన్‌ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం









