అమరావతిలో దేశంలోనే అతి పెద్ద ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్.!
- July 19, 2016
అమరావతిలో దేశంలోనే అతి పెద్ద ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు కానుంది. కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి డాక్టర్ బీఆర్ షెట్టీ గ్రూపు అంగీకారం తెలిపింది. ఒకేసారి 10 వేలమంది కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం చేపడతామని డాక్టర్ బీఆర్ షెట్టీ తెలిపారు. కన్వెన్షన్ సెంటర్, ఐదు నక్షత్రాల హోటల్, ఎగ్జిబిషన్ సెంటర్ నిర్మిస్తామని ఆయన అన్నారు. 2018 నాటికల్లా నిర్మాణాలు పూర్తిచేయడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం చంద్రబాబుకు డాక్టర్ బీఆర్ షెట్టీ తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







