ఖరీఫ్ 2025.. సలామ్ ఎయిర్ రికార్డు వృద్ధి..!!
- September 11, 2025
మస్కట్: ఒమన్లోని తక్కువ బడ్జెట్ విమానయాన సంస్థ సలాంఎయిర్.. సలాలాలో జరిగిన ఖరీఫ్ 2025 సీజన్లో రికార్డు ఫలితాలను ప్రకటించింది.
జూన్ 30, ఆగస్టు 31 మధ్య సలాం ఎయిర్ మస్కట్, సోహార్ మరియు సలాలా మధ్య 962 విమాన సేవీసులను నడిపింది. ఇది గతేడాది తో పోల్చితే 46% పెరుగుదల నమోదైంది. ఇక సీట్ల సామర్థ్యం కూడా 37% పెరిగి 192,540 సీట్లకు పెరిగింది.
ఇక ప్రయాణికుల సంఖ్య పర్ చుస్తే దాదాపు 70% మంది ఒమానీ పౌరులు ఉన్నారు. సలాం ఎయిర్ ఒమానీల కోసం ప్రత్యేకంగా OMR48 రౌండ్-ట్రిప్ ఛార్జీని ప్రవేశపెట్టడం ఈ పెరుగుదలకు కారణంగా నిలిచిందని సలాం ఎయిర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అడ్రియన్ హామిల్టన్-మాన్స్ వెల్ల వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు..
- సోనియా గాంధీకి కోర్టులో ఊరట
- నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ సింగ్ ఎంపిక
- అమీర్ కు ఫోన్ చేసిన భారత ప్రధాన మంత్రి..!!
- బహ్రెయిన్ సెక్యూరిటీ చీఫ్ ను కలిసిన టర్కిష్ రాయబారి..!!
- మిలియనీర్లకు నిలయంగా దుబాయ్..!!
- సివిల్ ఏవియేషన్ పై కువైట్, భారత్ చర్చలు..!!
- ఖరీఫ్ 2025.. సలామ్ ఎయిర్ రికార్డు వృద్ధి..!!
- సౌదీ అరేబియాలో 3.6 మిలియన్ల ప్రొడక్టులు సీజ్..!!
- టిటిడి పరిపాలనా భవనంలోని పలు శాఖలను పరిశీలించిన టిటిడి ఈవో