బహ్రెయిన్ సెక్యూరిటీ చీఫ్ ను కలిసిన టర్కిష్ రాయబారి..!!
- September 11, 2025
మనామా: బహ్రెయిన్ చీఫ్ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీ మేజర్ జనరల్ తారిక్ బిన్ హసన్ అల్ హసన్ ను టర్కీ రిపబ్లిక్ రాయబారి డాక్టర్ ఐషా హిలాల్ సయాన్ కోయిటాక్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బహ్రెయిన్, టర్కీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే మార్గాలను సమీక్షించారు. రెండు దేశాల మధ్య సహకార రంగాలతోపాటు పరస్పర ఆసక్తి ఉన్న అనేక అంశాలపై వారు చర్చించారు.
బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అందిస్తున్న సహకారానికి టర్కిష్ రాయబారి ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి ప్రయోజనాలను సాధించడానికి, అదే
సమయంలో నైపుణ్య మార్పిడిని పెంచడానికి కృషి చేయాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు..
- సోనియా గాంధీకి కోర్టులో ఊరట
- నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ సింగ్ ఎంపిక
- అమీర్ కు ఫోన్ చేసిన భారత ప్రధాన మంత్రి..!!
- బహ్రెయిన్ సెక్యూరిటీ చీఫ్ ను కలిసిన టర్కిష్ రాయబారి..!!
- మిలియనీర్లకు నిలయంగా దుబాయ్..!!
- సివిల్ ఏవియేషన్ పై కువైట్, భారత్ చర్చలు..!!
- ఖరీఫ్ 2025.. సలామ్ ఎయిర్ రికార్డు వృద్ధి..!!
- సౌదీ అరేబియాలో 3.6 మిలియన్ల ప్రొడక్టులు సీజ్..!!
- టిటిడి పరిపాలనా భవనంలోని పలు శాఖలను పరిశీలించిన టిటిడి ఈవో