అమీర్ కు ఫోన్ చేసిన భారత ప్రధాన మంత్రి..!!
- September 11, 2025
దోహా: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఇజ్రాయెల్ దాడి పట్ల సంఘీభావాన్ని తెలిపారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. ఇది అన్ని అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడమేఅని పేర్కొన్నారు.
ఖతార్ ప్రజల భద్రతకు ముప్పు కలిగించే మరియు ఈ ప్రాంత భద్రత, స్థిరత్వాన్ని దెబ్బతీసే ఏ దురాక్రమణనైనా భారత్ తిరస్కరిస్తుందని స్పష్టం చేశారు. తమకు మద్దతుగా నిలిచిన భారత్ కు అమీర్ కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







