సుల్తాన్ తో యూఏఈ ప్రెసిడెంట్ సమావేశం..!!
- September 12, 2025
సలాలా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సలాలాలోని అల్ హోస్న్ ప్యాలెస్లో ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ తో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా ఇద్దరు నాయకులు పరస్పర ఆసక్తి ఉన్న అనేక అంశాలపై సమీక్షించారు. రెండు దేశాల ఆర్థిక శ్రేయస్సుకు దోహదపడటానికి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కలిసి పనిచేయాలని, ఇతర రంగాల్లో సహకారం మరియు భాగస్వామ్య మార్గాలను బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు.
మిడిలీస్ట్ లో శాంతి, స్థిరత్వాన్ని సాధించడానికి, ప్రజల సురక్షితమైన మరియు గౌరవప్రదమైన జీవితం కోసం ఆశలను నెరవేర్చడానికి మార్గాలపై వారు సమీక్షించారు. ఇరు దేశాలకు మంత్రులు, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- వరసిద్ధునికి వైభవంగా అష్టోత్తర శత కలశ క్షీరాభిషేకం కాణిపాకం
- హాంకాంగ్ పై బంగ్లాదేశ్ విజయం
- ఖతార్లోని కీలక ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- సుల్తాన్ తో యూఏఈ ప్రెసిడెంట్ సమావేశం..!!
- కువైట్ లో భారత రాయబారి ఆదర్శ్ స్వైకా బదిలీ..!!
- ఖతార్పై ఇజ్రాయెల్ ప్రకటనలను ఖండించిన యూఏఈ..!!
- UNHRCలో ఇజ్రాయెల్ పై సౌదీ అరేబియా ఫైర్..!!
- ఫుడ్ ట్రక్కులపై బహ్రెయిన్ లో కొత్త నిబంధనలు..!!
- టీటీడీ ఆసుపత్రుల డైరెక్టర్లతో అదనపు ఈవో సమీక్ష