కువైట్ లో భారత రాయబారి ఆదర్శ్ స్వైకా బదిలీ..!!

- September 12, 2025 , by Maagulf
కువైట్ లో భారత రాయబారి ఆదర్శ్ స్వైకా బదిలీ..!!

కువైట్: కువైట్‌లో భారత రాయబారిగా ఉన్న డాక్టర్ ఆదర్శ్ స్వైకాను భారత ప్రభుత్వం బదిలీ చేసింది. కెన్యా రిపబ్లిక్‌కు తదుపరి భారత హైకమిషనర్‌గా నియమించింది. ఆయన త్వరలోనే కొత్త బాధ్యతలను చేపట్టనున్నట్లు రాయబార కార్యాలయం తెలియజేసింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com