రియాద్‌లో చదరపు మీటరుకు SR1,500..ఆన్ లైన్ వేదిక ప్రారంభం..!!
- September 13, 2025
రియాద్: రియాద్ లో నివాస స్థలాన్ని కోరుకునే పౌరుల నుండి దరఖాస్తులను స్వీకరించడానికి రాయల్ కమిషన్ “రియల్ ఎస్టేట్ బ్యాలెన్స్” ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. దరఖాస్తులు అక్టోబర్ 23 వరకు స్వీకరించనున్నారు. అర్హుల జాబితాను నవంబర్ 9న ప్రకటిస్తారు. చదరపు మీటరుకు SR1,500 ధరల నుండి అభివృద్ధి చేసిన ప్లాట్ లు అందుబాటులో ఉన్నాయి. రెసిడెన్షియల్ రియల్ మార్కెట్‌ను స్థిరీకరించడానికి క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలకు అనుగుణంగా ఈ ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ను ప్రారంభించినట్లు రాయల్ కమిషన్ సీఈఓ ఇబ్రహీం అల్-సుల్తాన్ తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..
- రష్యాలో భారీ భూకంపం
- ఇంద్రకీలాద్రిలో దసరా ఏర్పాట్లు ముమ్మరం
- పొలిటికల్ ఎంట్రీ పై బ్రహ్మానందం సంచలన ప్రకటన..
- హైదరాబాద్: సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్నిప్రమాదం …
- ఓటరు జాబితా సవరణలో కీలక మార్పు..
- రక్షణ సహకారం పై కువైట్, ఫ్రాన్స్ చర్చలు..!!
- రియాద్‌లో చదరపు మీటరుకు SR1,500..ఆన్ లైన్ వేదిక ప్రారంభం..!!
- బహ్రెయిన్-యుఎస్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం..!!