రక్షణ సహకారం పై కువైట్, ఫ్రాన్స్ చర్చలు..!!
- September 13, 2025
కువైట్: రక్షణ సహకారంపై కువైట్, ఫ్రాన్స్ చర్చలు జరిపాయి. కువైట్ నేషనల్ గార్డ్ (KNG) అండర్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ హమద్ అల్-బర్జాస్.. కువైట్‌లోని ఫ్రెంచ్ ఎంబసీ మిలిటరీ అటాచ్ కల్నల్ జెరోమ్ బుగెయాడ్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లెఫ్టినెంట్ జనరల్ అల్-బర్జాస్ ఫ్రెంచ్ అటాచ్‌ను స్వీకరించారు.
ఈ సమావేశంలో KNG అసిస్టెంట్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ మేజర్ జనరల్ ఇంజనీర్ ఎస్సామ్ నయేఫ్ పాల్గొన్నారు. వివిధ రంగాలలో ఫ్రెంచ్ అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో రక్షణ రంగంలో నైపుణ్యాలను మార్పిడి చేసుకోవడానికి నేషనల్ గార్డ్ సంసిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..
- రష్యాలో భారీ భూకంపం
- ఇంద్రకీలాద్రిలో దసరా ఏర్పాట్లు ముమ్మరం
- పొలిటికల్ ఎంట్రీ పై బ్రహ్మానందం సంచలన ప్రకటన..
- హైదరాబాద్: సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్నిప్రమాదం …
- ఓటరు జాబితా సవరణలో కీలక మార్పు..
- రక్షణ సహకారం పై కువైట్, ఫ్రాన్స్ చర్చలు..!!
- రియాద్‌లో చదరపు మీటరుకు SR1,500..ఆన్ లైన్ వేదిక ప్రారంభం..!!
- బహ్రెయిన్-యుఎస్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం..!!