ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- September 13, 2025
మస్కట్: సుల్తాన్ హైతం బిన్ తారిక్ కు యునైటెడ్ నేషన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రాంతీయ పరిణామాలపై ఆరా తీశారు. ముఖ్యంగా పాలస్తీనా సమస్య, గాజా స్ట్రిప్ లో కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడుల గురించి అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో మెమెన్ లో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు. మిడిలీస్ట్ లో శాంతిని నెలకొల్పేందుకు అంతర్జాతీయ చట్టాలు, యునైటెడ్ నేషన్ తీర్మానాలపై అవసరమైన మద్దతు ఇవ్వాలని సుల్తాన్ తో యూఎన్ సెక్రటరీ జనరల్ చర్చించారు. ఈ మేరకు సుల్తాన్ కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..
- రష్యాలో భారీ భూకంపం