దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- September 15, 2025
దుబాయ్: చోరీ చేసిన బ్యాంక్ కార్డుల ద్వారా నిధులను కాజేస్తున్న అంతర్జాతీయ ముఠాను దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారు. నిధులను మోసపూరితంగా ట్రాన్స్ ఫర్ చేయడానికి నిందితులు ఏకంగా ఫేక్ కంపెనీలను సృష్టించారని పోలీసులు తెలిపారు. పక్కా సమాచారంతో స్పెషల్ ఆపరేషన్ చేపట్టి నిందితుల ముఠాను ట్రాక్ చేసి అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ముఠా సభ్యులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపారు.
దుబాయ్ పోలీస్ జనరల్ కమాండ్, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ యాంటీ-ఫ్రాడ్ సెంటర్ ద్వారా ఈ ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించారు. ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాల సమాచారాన్ని 'పోలీస్ ఐ' ప్లాట్‌ఫామ్ ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







