ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!

- September 15, 2025 , by Maagulf
ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!

దోహా: సమ్మర్ సందర్భంగా విధించిన మిడ్ డే వర్క్ బ్యాన్ ను ఖతార్ ఎత్తేసింది.  జూన్ 1  నుండి అమల్లోకి వచ్చిన ఈ మిడ్ డే వర్క్ బ్యాన్ అధికారికంగా ముగిసిందని కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

అయితే, యజమానులు మరియు కార్మికులు ఇద్దరూ వృత్తిపరమైన భద్రత , ఆరోగ్య మార్గదర్శకాలను పాటించడం కొనసాగించాలని కోరింది.  తీవ్రమైన వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా కార్మికుల్లో తలెత్తే వడదెబ్బ మరియు అలసట ప్రమాదాలను తగ్గించడానికి ఈ వర్క్ బ్యాన్ సహాయపడిందని మంత్రిత్వశాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com