ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- September 15, 2025
మస్కట్: బౌషర్ విలాయత్‌లోని ఘాలా ఇండస్ట్రియల్ ఏరియాలోని ఒక కంపెనీకి చెందిన వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఆపరేషన్స్ సెంటర్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) ఘటనా స్థలానికి చేరుకుంది. అగ్నిమాపక బృందాలు మంటలను అదుపు చేశాయని, దాంతో ప్రమాద తీవ్రత తగ్గిందని అధికారులు తెలిపారు. కాగా, ప్రాణ నష్టం తప్పిందని, అయితే, ఆస్తి నష్టానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో పర్యాటక కార్యకలాపాల లైసెన్సింగ్‌కు కీలక నిబంధనలు..!!
- యూఏఈ లాటరీ.. ఓ విజేతకు Dh5 మిలియన్ భారీ బహుమతి..!!
- హవల్లీ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. అజ్మాన్ ఫిలిప్పీన్స్ ప్రవాసికి Dh20 మిలియన్ జాక్‌పాట్..!!
- బహ్రెయిన్ విమానాశ్రయం వెనుక మాంగ్రూవ్ బెల్ట్..!!
- కువైట్ విమానాశ్రయంలో ట్రాన్సిట్ కార్యకలాపాలు నిలిపివేత యధాతథం..!!
- సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కేరళ నర్సులు సహా ఐదుగురు మృతి
- కాక్‌పిట్ పై దాడి.. ‘చివరి పోరాటం’తో వందల ప్రాణాలు కాపాడిన ఫ్లై దుబాయ్ పైలట్







