పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభo
- July 19, 2016
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. విపక్షాల ఆందోళనల మధ్య లోక్‌సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతోన్నాయి. గుజరాత్లో దళితులపై దాడి ఘటనపై చర్చకు కాంగ్రెస్, బీఎస్పీ పట్టుబట్టాయి. స్పీకర్ పోడియం వద్దకు చేరుకున్న కాంగ్రెస్, బీఎస్పీ ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ ఘటనపై చర్చ చేపట్టాలని విపక్ష సభ్యులు రాజ్యసభలో ఆందోళనకు దిగాయి. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో పది నిమిషాల పాటు సభ వాయిదా పడింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







