'శ్రీరస్తు శుభమస్తు' విడుదలకు రెడీ..
- July 20, 2016
'కొత్తజంట' లాంటి విభిన్నమైన కథాంశంతో మంచి విజయాన్ని అందుకున్న హీరో అల్లు శిరీష్. ఈ హీరో ఫ్యామిలీ లోని చక్కటి ఎమెషన్స్ ని క్యాచ్ చేసి కథలుగా మలిచి విజయాలు అందుకుంటున్న దర్శకుడు పరుశురామ్(బుజ్జి) దర్శకత్వంలో 'శ్రీరస్తు శుభమస్తు' అనే చిత్రాన్ని చేస్తున్నాడు. లావణ్య త్రిపాఠి అల్లు శిరీష్ సరసన కథానాయికగా నటించింది. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించి తాజాగా టైటిల్ సాంగ్ విడుదల చేశారు. దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ చిత్రం త్వరలో విడుదలకు రెడీ అయింది. థమన్.S.S అందించిన ఆడియోను నెలాఖరులో విడుదల చేయనున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









