కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- September 18, 2025
కువైట్: కువైట్ లో భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా పదవి కాలం త్వరలో ముగియనుంది. ఈ నేపథ్యంలో అమిరి దివాన్ వ్యవహారాల మంత్రి షేక్ హమద్ జాబర్ అల్-అలీ అల్-సబా ను బయాన్ ప్యాలెస్‌లో మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా కువైట్‌లో తన సర్వీస్ కాలంలో ఆదర్శ్ స్వైకా చేసిన కృషిని షేక్ హమద్ జాబర్ అల్-అలీ ప్రశంసించారు. రెండు స్నేహపూర్వక దేశాల ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఆయన చేసిన అత్యుత్తమ సహకారాన్ని కొనియాడారు. డాక్టర్ స్వైకా తన భవిష్యత్ ప్రయత్నాలలో నిరంతర విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!







