టర్కీ ప్రభుత్వం కొరడా రుళిపిస్తోంది..
- July 20, 2016
టర్కీ ప్రభుత్వం కొరడా రుళిపిస్తోంది. సైనిక కుట్రకు పాల్పడినవాళ్లపై ప్రతీకారం తీర్చుకుంటోంది. ఇప్పటి వరకు ఎర్డగాన్ ప్రభుత్వం సుమారు 50 వేల మందిని టార్గెట్ చేసింది. అందులో కొందర్ని అరెస్టు చేయగా, మరికొందర్ని విధుల నుంచి సస్పెండ్ చేసింది. అమెరికాలో ఉంటున్న ఫెతుల్లా గులెనే సైనిక తిరుగుబాటుకు పాల్పడ్డారని టర్కీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. గులెన్ ఓ టెర్రరిస్టు సంస్థను నడిపిస్తున్నారని ప్రధాని బినాలి ఎల్దిరిమ్ అన్నారు. కుట్రకు పాల్పడినవాళ్లను కూకటివేళ్లతో తొలిగిస్తామన్నారు. గులెన్ను అప్పగించాలని అమెరికాను టర్కీ డిమాండ్ చేస్తోంది. బరాక్ ఒబామాకు ఫోన్ చేసిన ఎర్డగాన్ ఈ డిమాండ్ చేసినట్లు వైట్‌హౌజ్ ఓ ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







