బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- September 19, 2025
కువైట్: కువైట్ లో జరిగిన విషాద సంఘటనలో ఒక భారత ప్రవాసుడు మరణించాడు. ఎర్నాకులం పెరుంబడప్పుకు చెందిన జాకబ్ చాకో బ్యాడ్మింటన్ ఆడుతూ కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపే అతడు మరణించాడని వైద్యులు తెలిపారు.
సల్మియాలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్న జాకబ్ నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ (NBK)లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు భార్య పార్వతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మృతదేహాన్ని కేరళలోని తన స్వస్థలానికి తరలించడానికి ఏర్పాట్లు ప్రస్తుతం జరుగుతున్నాయని అతడి కుటుంబసభ్యులు తెలిపారు.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్లో ఫైర్సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







