వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- September 19, 2025
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా అత్యంత సురక్షితమైన పది దేశాలలో ఒమన్ స్థానం సంపాదించింది.ఈ మేరకు అంతర్జాతీయ సంస్థ గాలప్ జారీ చేసిన గ్లోబల్ సేఫ్టీ రిపోర్ట్ 2024 నివేదికను విడుదల చేసింది. ముఖ్యంగా రాత్రిపూట అత్యున్నత స్థాయి భద్రత గల దేశాలలో ఒమన్ ప్రపంచవ్యాప్తంగా నాల్గవ స్థానంలో నిలిచింది. "లా అండ్ ఆర్డర్" సూచికలో ఒమన్ 91 పాయింట్ల అధిక స్కోరును సాధించింది. ఇది అత్యున్నత భద్రత మరియు భద్రత ప్రమాణాలను తెలియజేస్తుందని నివేదిక తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..