దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- September 19, 2025
యూఏఈ: దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ వచ్చేసింది. దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సెప్టెంబర్ 29 నుంచి ప్రారంభం కానుంది. సందర్శకులకు అద్భుత ప్రపంచాన్ని చూసిన అనుభూతిని అందజేస్తుందని నిర్వాహకులు తెలిపారు. దుబాయ్ మిరాకిల్ గార్డెన్ ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వస్తారని దుబాయ్ మిరాకిల్ గార్డెన్ CEO ఇంజినీర్ మొహమ్మద్ జహెర్ హమ్మదిహ్ తెలిపారు.
అల్ బర్షా సౌత్ 3లో ఉన్న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ 150 మిలియన్లకు పైగా పువ్వులు, కళాత్మక ప్రకృతి రమణీయ దృశ్యాలను అందజేయనుంది. దుబాయ్ మిరాకిల్ గార్డెన్ వారపు రోజులలో ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు.. వారాంతాల్లో ఉదయం 9 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటుంది. టిక్కెట్లు ఆన్‌లైన్‌లో మరియు ఆన్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. యూఏఈ నివాసితులకు ప్రత్యేక తగ్గింపు ఆఫర్లను అందిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..