వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- September 19, 2025
దోహా: ఫిబ్రవరి 1న జరగనున్న వెబ్ సమ్మిట్ ఖతార్ మూడవ ఎడిషన్ ప్రారంభానికి నాలుగు నెలల ముందు నుంచే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. 120 కంటే ఎక్కువ దేశాల నుండి సుమారు 30,000 మంది పాల్గొంటారని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ కమ్యూనికేషన్స్ ఆఫీస్ (GCO) డైరెక్టర్ హెచ్ఇ షేక్ జాసిమ్ బిన్ మన్సూర్ బిన్ జాబోర్ అల్-థాని అధ్యక్షతన ఖతార్లో వెబ్ సమ్మిట్ పర్మనెంట్ ఆర్గనైజింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ స్థలం, టిక్కెట్లు తదితర అంశాలపై కమిటీ సమీక్షించింది.
దాదాపు 1,500 కంటే ఎక్కువ స్టార్టప్లు, 700 మంది ఇన్వెస్టర్లు, 350 మంది స్పీకర్లు మరియు 600 మంది మీడియా ప్రతినిధులు హాజరవుతారని కమిటీ తెలిపింది. ఇది ఇప్పటివరకు అతిపెద్ద మరియు అత్యంత వైవిధ్యమైన వెబ్ సమ్మిట్ గా నిలుస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..