ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- September 19, 2025
దుబాయ్: ఆసియా కప్‌లో భాగంగా ఇవాళ భారత్, ఒమన్ మధ్య అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 188/8 పరుగులు చేసింది.
భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ 38, శుభ్‌మన్ గిల్ 5, సంజు శాంసన్ 56, హార్దిక్ పాండ్యా 1, అక్షర్ పటేల్ 26,శివమ్ దూబే 5, తిలక్ వర్మ 29, హర్షిత్ రాణా 13 (నాటౌట్), అర్ష్‌దీప్ సింగ్ 1, కుల్దీప్ యాదవ్ (నాటౌట్) 1 పరుగు తీశారు.
భారత జట్టు
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్
బెంచ్‌లో: జితేష్ శర్మ, రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా
ఒమన్ జట్టు
ఆమీర్ కలీమ్, జతీందర్ సింగ్ (కెప్టెన్), హమ్మాద్ మిర్జా, వినాయక్ శుక్లా (వికెట్ కీపర్), షా ఫైసల్, జిక్రియా ఇస్లామ్, ఆర్యన్ బిష్ట్, మహ్మద్ నదీమ్, షకీల్ అహ్మద్, సమయ్ శ్రీవాస్తవ, జితెన్ రమణండి
బెంచ్‌లో: ఆశిష్ ఒడేదారా, సుఫ్యాన్ మెహ్మూద్, కరణ్ సోనావలే, మహ్మద్ ఇమ్రాన్, నదీమ్ ఖాన్, సుఫ్యాన్ యూసఫ్, వసీం అలీ, హస్నైన్ షా
తాజా వార్తలు
- కువైట్‌లో 172 బాటిళ్ల లిక్కర్ సీజ్.. ప్రవాసుడు అరెస్ట్..!!
- అంగోలాకు చేరుకున్న ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్..!!
- సౌదీలో ఎక్స్‌పాట్ డాక్టర్‌పై విచారణ..!!
- యూఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- ఖతార్‌లో మళ్లీ UFC ఫైట్ నైట్..!!
- ఒమన్‌లో వాహనదారులకు అలర్ట్.. నవంబర్ 18 స్ట్రీట్‌లో ట్రాఫిక్ మళ్లింపు..!!
- అబుదాబిలో హాలిడే హోమ్ నిబంధనలు మార్పు..!!
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం







