ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- September 20, 2025
మస్కట్: ఉత్తర అల్ షర్కియా గవర్నరేట్లో గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) రెస్క్యూ బృందాలు అనేక మంది పౌరుల సహకారంతో వాడి బని ఖలీద్లోని మౌంటేన్ నుండి పడిపోయిన పౌరుడిని రక్షించాయి. ప్రథమ చికిత్స అందించి, అత్యవసరమైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు