కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!

- September 21, 2025 , by Maagulf
కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!

కువైట్: సెప్టెంబర్ 21(ఆదివారం) కువైట్ ఆకాశంలో సాటర్న్ ప్రకాశవంతంగా కనిపించి కనువిందు చేయనున్నాడు. సూర్యుడి నుండి భూమికి ఎదురుగా ఉన్న సమయంలో ఇలాంటి అరుదైన సంఘటన జరుగుతుందని అల్-అజారి సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది. ఇది సూర్యాస్తమయం నుండి సూర్యోదయం రాత్రంతా నక్షత్ర పరిశీలకులకు స్పష్టమైన దృశ్యాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. ఖగోళ ఔత్సాహికులు ఈ అరుదైన ప్రకాశవంతమైన సాటర్న్ ను చూడాలని సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com