ఖతార్ లో కార్మికులకు లేబర్ మినిస్ట్రీ అలెర్ట్ జారీ..!!
- September 25, 2025
దోహా: ఖతార్ వ్యాప్తంగా రాబోయే రోజుల్లో అసాధారణ వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నందున కార్మికులకు లేబర్ మినిస్ట్రీ అలెర్ట్ జారీ చేసింది. అలాగే, యజమానులు జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియా పోస్ట్‌లో ఒక ప్రకటనను విడుదల చేసింది.
ఖతార్ వ్యాప్తంగా పనిచేసే కార్మికులు వృత్తిపరంగా ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, అధికారులు జారీ చేసే భద్రతా గైడ్ లైన్స్ ను ఫాలో కావాలని సూచించింది. కాగా, పనివేళల్లో కార్మికులను రక్షించడానికి అవసరమైన అన్ని రక్షణ చర్యలు తీసుకోవాలని యజమానులను సైతం లేబర్ మినిస్ట్రీ ఆదేశించింది.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: ఫైనల్ చేరిన భారత్
- సౌదీ అరేబియాలో కియా స్పోర్టేజ్ వాహనాలు రీకాల్..!!
- బహ్రెయిన్ ఢిఫెన్స్ సిబ్బందిని ప్రశంసించిన కింగ్ హమద్..!!
- కువైటీ చైల్డ్ మర్డర్ కేసు.. డొమెస్టిక్ వర్కర్ కు మరణశిక్ష..!!
- దుబాయ్ లో 15 కి.మీ. సెల్ఫ్-డ్రైవింగ్ జోన్ ఆవిష్కరణ..!!
- మహ్దా హనీ అండ్ డేట్స్ ఫోరం ప్రారంభం..!!
- ఖతార్ లో కార్మికులకు లేబర్ మినిస్ట్రీ అలెర్ట్ జారీ..!!
- CBSE 10th, 12th ఎగ్జామ్స్ షెడ్యూల్ ఖరారు..
- అవార్డులు గెలుచుకున్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
- ఏపీలో భారీగా పెరిగిన వాహనాల అమ్మకాలు..!