నేరగాళ్లను నేపాల్, ఉజ్బెకిస్తాన్ అధికారులకు అప్పగింత..!!
- September 26, 2025
యూఏఈ: షార్జా పోలీసులు మోస్ట్ వాంటెడ్ మోసగాళ్లను అరెస్టు చేసి, నేపాల్ మరియు ఉజ్బెకిస్తాన్ అధికారులకు అప్పగించినట్లు యూఏఈ ప్రకటించింది. ఇంటర్పోల్ ఈ ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన రెడ్ ఫ్లైయర్లను రిలీజ్ చేసిన తర్వాత ఈ అప్పగింత జరిగిందని పేర్కొంది.
ఆయా దేశాలతో అమల్లో ఉన్న చట్టాల ప్రకారం నేరగాళ్లను అప్పగించడం జరిగిందని పోలీసులు తమ ప్రకటనలో వెల్లడించారు. ఇటీవల ఇంటర్పోల్ రెడ్ నోటీసులు ఉన్న ఇద్దరు మోస్ట్ వాంటెడ్ నేరగాళ్లను ఫ్రాన్స్, బెల్జియంకు దుబాయ్ పోలీసులు అప్పగించారు.
తాజా వార్తలు
- ఆసియా కప్ ఫైనల్లో భారత్–పాకిస్థాన్ పోరు
- నేరగాళ్లను నేపాల్, ఉజ్బెకిస్తాన్ అధికారులకు అప్పగింత..!!
- కువైట్ లో 5,800 ట్రాఫిక్ వయోలేషన్స్, 153 మంది అరెస్టు..!!
- యాన్యువల్ నావల్ ఎక్సర్ సైజ్ సీ లయన్ ముగింపు..!!
- జూలైలో 30.4% పెరిగిన సౌదీ నాన్ ఆయిల్ ఎగుమతులు..!!
- సల్వా – ఈస్ట్ ఇండస్ట్రియల్ రోడ్ బ్రిడ్జ్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో ఇథియోపియన్ మెస్కెల్ ఫెస్టివల్..!!
- రెండు రోజులు భారీ వర్షాలు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
- మిగ్-21 విమాన స్థానంలో తేజస్ జెట్లు
- పండగ సీజన్ లో ప్రత్యేక భీమా కల్పించిన ఫోన్ పే