దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- September 26, 2025
యూఏఈ: ప్రపంచంలోనే అత్యుత్తమమైన, అత్యంత అందమైన నగరంగా ఉండేలా చర్యలు తీసుకునేందుకు వీలుగా కొత్త "సివిలిటీ కమిటీ"ని దుబాయ్ ఏర్పాటు చేసింది. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, ఉప ప్రధాన మంత్రి మరియు రక్షణ మంత్రి షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఈ మేరకు కమిటీ ఏర్పాటును ప్రకటించారు.
ఈ కమిటీకి ఛైర్ గా మహ్మద్ అల్ గెర్గావి, మత్తర్ అల్ తాయర్ డిప్యూటీ చైర్‌గా ఉండగా, సభ్యులుగా అబ్దుల్లా అల్ బస్తీ, ఒమర్ అల్ ఒలామా, అబ్దుల్లా అల్ మర్రి, హెలాల్ అల్ మర్రి , మర్వాన్ బిన్ గాలితాను నియమించారు.
దుబాయ్ ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని, అత్యంత అందమైనదని మొహమ్మద్ బిన్ రషీద్ లీడర్‌షిప్ ఫోరమ్‌లో దుబాయ్ పాలకుడు తన ఆలోచనలను వ్యక్తం చేసిన తర్వాత, షేక్ హమ్దాన్ తన తండ్రి దృష్టిని వాస్తవం రూపంలోకి తీసుకొచ్చేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు షేక్ హమ్దాన్ తెలిపారు.
తాజా వార్తలు
- జైల్లో గ్యాంగ్‌వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!
- పోలీసు ఏవియేషన్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం..టీనేజర్ అరెస్టు..!!
- సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
- డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తల్లి ఇకలేరు