పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- September 26, 2025
న్యూయార్క్: పాలస్తీనా అథారిటీకి ప్రత్యక్ష నిధులు అందించడానికి ప్రపంచ దేశాలు ముందుకు రావాలని సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ పిలుపునిచ్చారు. దాదాపు 90 మిలియన్ల డాలర్ల వరకు మద్దతును అందజేసేందుకు ఆయన హామీ ఇచ్చారు. పాలస్తీనా ఏర్పాటు అనేది అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుందని న్యూయార్క్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పునరుద్ఘాటించారు.
ఈ సందర్భంగా న్యూయార్క్ డిక్లరేషన్‌ను మరోసారి స్వాగతించారు. పాలస్తీనాను గుర్తించే దేశాల సంఖ్య 159కి పెంచిందని పేర్కొన్నారు. వెస్ట్ బ్యాంక్‌ను ఇజ్రాయెల్ ఆక్రమించుకోవడం వల్ల కలిగే ప్రమాదాల గురించి అరబ్ మరియు ఇస్లామిక్ నాయకులు ఈ వారం న్యూయార్క్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెప్పారని ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- జైల్లో గ్యాంగ్‌వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!
- పోలీసు ఏవియేషన్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం..టీనేజర్ అరెస్టు..!!
- సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
- డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తల్లి ఇకలేరు