గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- September 26, 2025
దోహా: ప్రపంచ వాణిజ్యానికి ఖతార్ ప్రధాన ద్వారం అయిన హమాద్ పోర్ట్.. S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ సహకారంతో ప్రపంచ బ్యాంకు జారీ చేసిన కంటైనర్ పోర్ట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ (CPPI) 2024లో మొదటిసారిగా గల్ఫ్ ప్రాంతంలో మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 11వ స్థానాన్ని పొందడం ద్వారా కొత్త మైలురాయిని సాధించింది. ఈ విశిష్ట ర్యాంకింగ్ వాణిజ్యం మరియు లాజిస్టిక్స్ కోసం కీలకమైన ప్రాంతీయ కేంద్రంగా ఖతార్ స్థానాన్ని బలోపేతం చేస్తుందన్నారు.
హమద్ ఓడరేవులోని అత్యాధునిక మౌలిక సదుపాయాలు, అధునాతన సాంకేతికతలు ఖతార్ సముద్ర సౌకర్యాల సామర్థ్యాన్ని పెంచుతాయన్నారు. 2024 ఎడిషన్‌లో ప్రపంచవ్యాప్తంగా 403 కంటైనర్ పోర్టులను గుర్తించి ర్యాంకులను కేటాయించింది.
తాజా వార్తలు
- జైల్లో గ్యాంగ్‌వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!
- పోలీసు ఏవియేషన్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం..టీనేజర్ అరెస్టు..!!
- సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
- డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తల్లి ఇకలేరు