'చంద్రోదయం' పేరుతో చంద్రబాబు సినిమా..
- July 21, 2016
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన ఇతివృత్తంగా సినిమా తెరకెక్కనుంది. 'చంద్రోదయం' పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని విజయవాడ కార్పోరేటర్ కాకమాను మల్లిఖార్జున యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఒంగోలుకు చెందిన పసుపులేటి వెంకటరమణ కథ, దర్శకత్వం వహించనున్నారు. ఆగస్టు 4న ఒంగోలులో ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప షూటింగ్ ప్రారంభించనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







