వెండి ధర దిగొచ్చింది..
- July 21, 2016
గత కొన్ని రోజులుగా పైపైకి పోతున్న వెండి ధర ఎట్టకేలకు దిగొచ్చింది. ఒక్క రోజే రూ. వేయికి పైగా తగ్గడంతో రూ. 46వేల దిగువకు చేరింది. దేశీయ మార్కెట్లో గురువారం వెండి రూ. 1,020 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ. 45,745గా ఉంది. ప్రపంచ మార్కెట్ల ప్రభావం, పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీ దారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో ధర తగ్గిందని బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు బంగారం ధర మాత్రం స్థిరంగా ఉంది. నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు అంతగా లేకపోవడంతో బులియన్ మార్కెట్లో పది గ్రాముల పసిడి ధర రూ. 30,650గా ఉంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







