యూఏఈలో బివరేజేస్ పై షుగర్ ట్యాక్స్..!!
- October 07, 2025
యూఏఈ: యూఏఈ ఆర్థిక మంత్రిత్వ చక్కెర కంటెంట్ ఆధారంగా బివరేజేస్ పై షుగర్ ట్యాక్స్ ను అమలు చేయనుంది. ఇది జనవరి 1 నుండి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. షుగర్-స్వీటనర్ డ్రింక్స్ (SSBs) పై ఎక్సైజ్ పన్ను కోసం టైర్డ్ వాల్యూమెట్రిక్ మోడల్‌ను అమలు చేయాలనే GCC దేశాల నిర్ణయంలో భాగంగా ఈ ట్యాక్స్ ను ప్రవేశపెట్టనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే, ప్రతిపాదిత సవరణలు "పోటీ పన్ను వాతావరణాన్ని పెంపొందిస్తాయని" మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- భారత్–షార్జా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు డ్రైవర్లకు కీలక సూచనలు..!!
- సౌదీ ప్రజలకు భారత కాన్సుల్ జనరల్ శుభాకాంక్షలు..!!
- బంధువుల మధ్య వివాహాలతో జన్యు వ్యాధుల ముప్పు.. డాక్టర్ల హెచ్చరికలు..!!
- ఓపెన్ ప్రిజన్స్ ప్రోగ్రామ్.. ఖైదీల కళల్లో శాంతి సందేశాలు..!!
- యూఎన్ఓలో ఖతార్ అమిర్ ప్రసంగానికి దౌత్యవేత్తల ప్రశంసలు..!!
- ముత్రా కేబుల్ కార్ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష..!!
- ఇంట్లోకి చొరబడి కాల్పులు, 11 మంది మృతి
- ఆసియా-పసిఫిక్‌లో ఏరో ఇంజిన్ సేవల విస్తరణకు జీఎంఆర్ ఏరో టెక్నిక్–స్టాండర్డ్ ఏరో భాగస్వామ్యం
- యూపీఐ ఛార్జీలపై NPCI కీలక ప్రకటన







