ట్రాఫిక్ అలెర్ట్..మెసైమీర్ ఇంటర్‌చేంజ్ టన్నెల్‌ క్లోజ్..!!

- October 09, 2025 , by Maagulf
ట్రాఫిక్ అలెర్ట్..మెసైమీర్ ఇంటర్‌చేంజ్ టన్నెల్‌ క్లోజ్..!!

దోహా: దోహాలోని మెసైమీర్ ఇంటర్‌చేంజ్ టన్నెల్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మెసైమీర్ రోడ్ నుండి రావ్దత్ అల్ ఖైల్ స్ట్రీట్ వైపు వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ రోడ్లను ఉపయోగించాలని కోరింది. టన్నెల్ నిర్వాహణ పనుల కోసం అక్టోబర్ 10 ఉదయం 2 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు ఎనిమిది గంటల పాటు మూసివేత ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com