ధోఫర్ గవర్నరేట్ ప్రమాదంలో వ్యక్తి మృతి..!!
- October 09, 2025
మస్కట్: ధోఫర్ గవర్నరేట్‌లోని మార్ముల్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు. అతడిని ఒమన్ సిటిజన్ గా గుర్తించారు. అనంతరం రెస్క్యూ టీమ్ అతడి డెడ్ బాడీని పోలీస్ ఏవియేసన్ టీమ్ ప్రత్యేక ఆపరేషన్ ద్వారా ధోఫర్ గవర్నరేట్‌లోని మార్ముల్ ప్రాంతం నుండి అల్ దఖిలియా గవర్నరేట్‌లోని జబల్ అఖ్దర్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!
- FIFA అరబ్ కప్ టికెట్ అమ్మకాలు నిలిపివేత..!!
- రిథమిక్ జిమ్నాస్టిక్స్ లో మెరిసిన 9 ఏళ్ల భారతీయ బాలిక..!!
- బహ్రెయిన్ లో గ్లోబల్ ఫుడ్ షో..!!
- యూఏఈలో లోన్ల పై సాలరీ పరిమితి ఎత్తివేత..!!
- వచ్చెనెల 30 నుంచి పది రోజుల పాటు వైకుంఠద్వార దర్శనాలు: TTD ఛైర్మన్
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు







