ట్రాఫిక్ అలెర్ట్..మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ క్లోజ్..!!
- October 09, 2025
దోహా: దోహాలోని మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మెసైమీర్ రోడ్ నుండి రావ్దత్ అల్ ఖైల్ స్ట్రీట్ వైపు వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ రోడ్లను ఉపయోగించాలని కోరింది. టన్నెల్ నిర్వాహణ పనుల కోసం అక్టోబర్ 10 ఉదయం 2 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు ఎనిమిది గంటల పాటు మూసివేత ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో వలస కార్మికుల సంఘానికి కొత్త కమిటీ..!!
- ఆగస్టులో ప్రయాణికుల నుండి 2,313 ఫిర్యాదులు..!!
- ఫ్రీ జోన్ కంపెనీల కోసం దుబాయ్ కొత్త పర్మిట్..!!
- ధోఫర్ గవర్నరేట్ ప్రమాదంలో వ్యక్తి మృతి..!!
- ట్రాఫిక్ అలెర్ట్..మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ క్లోజ్..!!
- కువైట్‌లో అమెరికా విద్యార్థి వీసాలలో 10% తగ్గుదల..!!
- కల్తీ లిక్కర్ మాఫియా పై సీఎం చంద్రబాబు సీరియస్..
- రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి-2025 ప్రకటన..
- భారత్ లోనే తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం
- విదేశీ ఉద్యోగులకు హెచ్1బీ వీసా స్పాన్సర్ చేస్తాం: ఎన్విడియా CEO