అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!
- October 11, 2025
దోహా: కల్చరల్ విలేజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 11వ కతారా ఉత్సవంలో భాగంగా అక్టోబర్ 13 నుండి 19 వరకు కతారా బుక్ ఫెయిర్ మూడవ ఎడిషన్ ప్రారంభం కానుంది. ఈ సంవత్సరం ఎడిషన్‌లో ఖతార్ మరియు అరబ్ దేశాల నుండి 90 ప్రచురణ సంస్థలు పాల్గొంటున్నాయి. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, ఈజిప్ట్, జోర్డాన్, ఇరాక్, ట్యునీషియా మరియు సిరియాకు చెందిన రచయితలకు చెందిన పుస్తకాలు ఇక్కడ కొలువుదీరనున్నాయి.
ఈ సంవత్సరం ఈవెంట్‌లో అనేక రకాల పుస్తక ఆవిష్కరణ వేడుకలు, ప్రముఖ రచయితకు చెందని పుస్తకాల ఆవిష్కరణలు ఉంటాయని కటారా పబ్లిషింగ్ హౌస్ డైరెక్టర్ అమీరా అహ్మద్ అల్ మొహన్నాది తెలిపారు. ఫెయిర్ సందర్భంగా ఆరు విభాగాల్లో ఉత్తమ పుస్తకాలను గుర్తించి, వాటి రచయితలకు బహుమతులను అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
- పోర్చుగల్‌తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!