అల్ ఐన్‌లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- October 11, 2025
యూఏఈః అబుదాబిలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఒక బేకరీ సీజ్ చేసినట్లు ఎమిరేట్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ తెలిపింది. అల్ ఐన్‌లోని అల్ ముతారెద్ ప్రాంతంలో ఉన్న అల్ స్వైదా మోడరన్ బేకరీస్ ను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఫుడ్ తయారీ, స్టోర్ చేయడంలో అసురక్షిత పద్ధతుల ఫలితంగా ఫుడ్ పాయిజనింగ్ కేసు నమోదైనదని అదికారులు నిర్ధారించారని అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
- పోర్చుగల్‌తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్‌లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!