రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- October 11, 2025
రియాద్ః రియాద్‌లో అద్భుతమైన గ్లోబల్ పరేడ్ రియాద్ సీజన్ ప్రారంభమైంది. వేలాది మంది నివాసితులు మరియు సందర్శకులు వీధుల్లోకి తరలివచ్చి పరేడ్ లో పాల్గొన్నారు. కింగ్‌డమ్ అరీనా మరియు బౌలేవార్డ్ వరల్డ్ మధ్య జరిగిన ఈ పరేడ్ లో అంతర్జాతీయ మరియు స్థానిక బృందాలు పాల్గొని ఊర్రూతలూగించారు. ఐకానిక్ మాసీస్ పరేడ్-స్టైల్ బెలూన్‌లు, లైవ్ కాన్సర్ట్ తో వీధులు మారుమ్రోగాయి.
రియాద్ సీజన్ 2025 ప్రారంభోత్సవాన్ని అధికారికంగా జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ తుర్కి అలల్‌షిఖ్ ప్రకటించారు.ఈ రియాద్ సీజన్ 2025 సందర్భంగా 15 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు, 34 ప్రదర్శనలు మరియు ఉత్సవాలతో సహా 11 ఎంటర్ టైన్ మెంట్ జోన్స్ విభిన్న అనుభవాలను అందించనున్నాయి.
తాజా వార్తలు
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
- పోర్చుగల్‌తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!