Wi-Fi 8 పరిచయం
- October 14, 2025
క్వాల్కామ్, TP-Link(TP-LINK) సంయుక్తంగా Wi-Fi 8 టెక్నాలజీని(New Gen Tech) విజయవంతంగా టెస్ట్ చేశారు. ఇది ప్రస్తుత Wi-Fi 7 కన్నా 25% ఎక్కువ వేగాన్ని అందిస్తుంది.
Wi-Fi 8 ప్రత్యేకతలు:
హై స్పీడ్ & లో లాటెన్సీ: వేగవంతమైన డేటా బదిలీ, తక్కువ జాప్యం.
స్థిర కనెక్షన్: సిగ్నల్ బలహీనమైన ప్రాంతాల్లో కూడా కనెక్షన్ డ్రాప్‌లు తగ్గుతాయి.
మెరుగైన సామర్థ్యం: అధిక పీర్-టు-పీర్ కమ్యూనికేషన్, పెద్ద డేటా లోడ్స్కి అనుకూలత.
లక్ష్య వినియోగదారులు
Wi-Fi 8(New Gen Tech) ప్రధానంగా అధిక డిమాండ్ ఉన్న వర్గాల కోసం అభివృద్ధి చేయబడింది, ముఖ్యంగా:
ఏఐ వ్యవస్థలు
రోబోటిక్స్ & క్లిష్టమైన ఆటోమేషన్ పనులు
పారిశ్రామిక ఆటోమేషన్
ఈ టెక్నాలజీ, సాధారణ ఇంటర్నెట్ వినియోగదారులకు కంటే, పెద్ద డేటా మరియు వేగం అవసరమున్న వర్గాల కోసం రూపొందించబడింది.
ప్రోటోటైప్ టెస్ట్ & భవిష్యత్ విస్తరణ
TP-Link, క్వాల్కామ్ సహకారంతో మొదటి Wi-Fi 8 ప్రోటోటైప్ డివైజ్‌ని తయారు చేసి విజయవంతంగా టెస్ట్ చేసింది.
డేటా వేగం, సిగ్నల్ స్థిరత్వాన్ని నిరూపించారు.
వాణిజ్య పరంగా Wi-Fi 8 విస్తరణకు ఇది కీలక అడుగు.
భారతదేశంలో వస్తుందా?
వీడియో ప్రకారం, Wi-Fi 8 విస్తరణ కొంచెం ఆలస్యం కావచ్చు. 6GHz స్పెక్ట్రమ్‌ను టెలికాం ఆపరేటర్లు మొబైల్ కోసం కోరుతున్నారు, కంపెనీలు Wi-Fi కోసం ఉపయోగించాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. ఇంకా 6GHz బ్యాండ్‌పై తుది నిర్ణయం వచ్చే వరకు Wi-Fi 8 భారతంలో రాక ఆలస్యం అవ్వవచ్చు.
తాజా వార్తలు
- కువైట్‌లో 360 మాల్ సమీపంలో రోడ్ మూసివేత..!!
- ఒమన్‌లో జ్యువెలరీ కొనుగోలుదారులకు ఊరట..!!
- సౌదీ అరేబియాలో ఒకే నెలలో భారీగా ఆరిజిన్ సర్టిఫికెట్లు జారీ..!!
- బహ్రెయిన్‌లో రెస్టారెంట్ మేనేజర్‌కు మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో పర్యాటకులకు QR150 ఉచిత ఇంధన వోచర్లు..!!
- దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో పార్కింగ్ ఛార్జీలు గంటకు Dh25..!!
- GMU అలుమ్ని సమ్మిట్ 2026.. నాలుగు దేశాల్లో కొత్త అంతర్జాతీయ అలుమ్ని చాప్టర్ల ప్రారంభం
- దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ 2026.. డిసెంబర్ 4 నుంచి 45 రోజుల పాటు సందడే సందడి!
- ఎన్విడియా సీఈవోగా మళ్లీ జెన్సన్ హువాంగ్
- సౌదీ–కువైట్ నేతల మధ్య కీలక చర్చలు







