బహ్రెయిన్ లో వాయిస్ ఆఫ్ త్రివేండ్రం ఓనం సంబరాలు..!!
- October 17, 2025
మనామా: వాయిస్ ఆఫ్ త్రివేండ్రం బహ్రెయిన్ ‘ఒరుమోడే ఓరోనం 2025’ అనే థీమ్‌తో ఓనం వేడుకలను ఉత్సాహంగా జరుపుకుంది. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా కార్యకలాపాలు నిర్వహించారు. సాంప్రదాయ వడంవళి (టగ్-ఆఫ్-వార్) పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అధ్యక్షుడు సిబి కె. థామస్ ఈ ఉత్సవాలను ప్రారంభించారు. ఓనం వేడుకల నిర్వాహణకు సహకరించాన వారికి ఉపాధ్యక్షుడు మనోజ్ వర్కల కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో దీపావళి సెలబ్రేషన్స్..Dh5లక్షల విలువైన బహుమతులు..!!
- ఆకర్షణీయమైన పెట్టుబడులకు గమ్యస్థానంగా ఒమన్..!!
- గ్లోబల్ మార్కెట్లో సత్తా చాటుతున్న భారత్
- కువైట్ లో వేగంగా మారుతున్న వాతావరణం..!!
- బహ్రెయిన్ లో కేరళ ముఖ్యమంత్రికి ఘన స్వాగతం..!!
- గాజా బార్డర్స్ తెరవండి..WFP పిలుపు..!!
- దుబాయ్ లో Emirates Loves India చే మెగా దీపావళి ఉత్సవ్
- దళారీలను నమ్మి మోసపోవద్దు: టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు
- మంత్రి లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటన
- ఇండియా VS ఆస్ట్రేలియా: తొలి వన్డే సిరీస్ రేపే ప్రారంభం