సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- October 27, 2025
రియాద్ః సౌదీ అరేబియాలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ ను కింగ్ సల్మాన్ పునరుద్ధరించారు. న్యాయశాఖ మంత్రి డాక్టర్ వాలిద్ అల్-సమానీ ను కౌన్సిల్‌కు తాత్కాలిక ఛైర్మన్‌గా తిరిగి నియమించారు.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అటార్నీ జనరల్, న్యాయ డిప్యూటీ మంత్రి తోపాటు పలువురు న్యాయమూర్తులను సభ్యులుగా నియమించారు. ఈ సందర్బంగా తనపై నమ్మకం ఉంచిన కింగ్ సల్మాన్ మరియు క్రౌన్ ప్రిన్స్ ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్‌లకు అల్-సమానీ కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







