నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- October 27, 2025
యూఏఈ: నవంబర్ 3న యూఏఈ జెండా దినోత్సవాన్ని జరుపుకుంటున్నది. ఈ నేపథ్యంలో ఆరోజున ఉదయం 11 గంటలకు అందరూ జెండాను ఎగురవేయాలని యూఏఈ ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పౌరులు, నివాసితులు మరియు సంస్థలు పాల్గొని, జెండా ఎగురవేయాలని అన్నారు.
అంతకుముందు, దుబాయ్ 'నేషనల్ మంత్ 'ను ప్రకటించింది. ఇది డిసెంబర్ 2న జెండా దినోత్సవం నుండి ఈద్ అల్ ఎతిహాద్ వరకు యూఏఈ జాతీయ సందర్భాలను ఎమిరేట్ వ్యాప్తంగా జరుపుకోవాలని సూచించింది. ప్రతిసారీ జెండాను ఎగురవేసే ముందు దానిని పరిశీలించాలని సూచించారు. అది దెబ్బతినకుండా, ముడతలు పడకుండా లేదా చిరిగిపోకుండా చూసుకోవాలన్నారు. జెండాను ఎరుపు భాగం పైకి మరియు మిగిలిన మూడు రంగులు క్రిందికి ఉండేలా వీధుల్లో ఎగురువేయాలని సూచించారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







