ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- October 29, 2025
మనామా: బహ్రెయిన్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. బహ్రెయిన్‌లోని వింధం గ్రాండ్‌లో జరిగిన ప్రత్యేక దీపావళి కార్యక్రమంలోది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు CA చరణ్‌జోత్ సింగ్ నందా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
"లీడర్‌షిప్, లైట్ & లెగసీ" అనే థీమ్‌తో జరిగిన ఈ వేడుకలు వృత్తిపరమైన నైపుణ్యం మరియు సమాజ స్ఫూర్తి పట్ల నిబద్ధతను తెలియజేసింది. ఈ కార్యక్రమంలో ఇంటరాక్టివ్ సెషన్‌ను ICAI బహ్రెయిన్ చాప్టర్ మాజీ చైర్‌పర్సన్ CA వివేక్ గుప్తా మోడరేట్ చేశారు. ఇటీవల CA ఫైనల్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన ఎనిమిది మంది, కొత్తగా అర్హత సాధించిన చార్టర్డ్ అకౌంటెంట్లను సత్కరించారు.
తాజా వార్తలు
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు







