ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- October 29, 2025
దోహా: ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ పర్మిట్ కోసం కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ మేరకు ఓల్డ్ అల్ ఘనిమ్లో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క క్యాపిటల్ సెక్యూరిటీ విభాగం ప్రకటించింది. కాగా, సౌక్ నజాదా కార్యాలయం మరియు క్యాపిటల్ పోలీస్ సెక్షన్ కార్యాలయంలో కూడా పర్మిట్ జారీ సేవలు కొనసాగుతాయని పేర్కొన్నారు. అధికారిక పని దినాలలో అన్ని కార్యాలయాలు ఉదయం వేళల్లో పనిచేస్తాయని వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు







