తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సి. కల్యాణ్
- July 23, 2016
తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి సంబంధించిన ఎన్నికలు శుక్రవారం విజయవాడలో జరిగాయి. అధ్యక్ష పదవికి నిర్మాత పి. కిరణ్, సి. కల్యాణ్ పోటీ పడగా, కల్యాణ్ విజయం సాధించారు. కార్య నిర్వాహక సభ్యులు 45 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. 19 ఓట్లు పి. కిరణ్‌కు, 26 ఓట్లు సి. కల్యాణ్‌కు దక్కాయి. ఎన్నికలు ముగిసిన అనంతరం చలన చిత్ర వాణిజ్య మండలిలో జరిగిన సత్కార కార్యక్రమంలో అధ్యక్షుడు సి. కల్యాణ్‌ని, నిర్మాతల మండలి సెక్టార్ చైర్మన్ సత్యారెడ్డిని పలువురు సినీరంగ ప్రముఖులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు దాసరి కిరణ్‌కుమార్, ముత్యాల రమేశ్, ముత్యాల రాందాస్, సురేందర్ రెడ్డి, పోతుల రవికిశోర్, నాగులపల్లి పద్మిని, నటుడు, నిర్మాత అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు
తాజా వార్తలు
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!







