ఖతార్ లో నవంబర్ 4న రిమోట్ క్లాసెస్..!!
- October 31, 2025
దోహా: ఖతార్ లో ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లోని అన్ని తరగతులను నవంబర్ 4న రిమోట్‌గా నిర్వహించనున్నట్లు ఖతార్ విద్య మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) ప్రకటించింది.
ఖతార్ నిర్వహించే రెండవ వరల్డ్ సమ్మిట్ ఫర్ సోషల్ డెవలప్ మెంట్ 2025 ను విజయవంతంగా నిర్వహించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఆమోదించబడిన షెడ్యూల్ల ప్రకారం ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా క్లాసులు జరుగుతాయని విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!







