మీ ID, మీ గోప్యత.. బహ్రెయిన్ లో డెలివరీలకు న్యూ గైడ్ లైన్స్..!!
- October 31, 2025
మనామా: బహ్రెయిన్ లో డెలివరీలకు కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి. మీ ఐడి, మీ గోప్యత పేరిట ఈ గైడ్ లైన్స్ ను విడుదల చేశారు. డెలివరీ డ్రైవర్లు మరియు కొరియర్ కంపెనీలు మొబైల్ ఫోన్లను ఉపయోగించి కస్టమర్ల ID కార్డుల ఫోటోలను తీయడాన్ని నిషేధించారు.
ఈ మేరకు పర్సనల్ త డేటా రక్షణ అథారిటీ (PDPA) ఉత్తర్వులు జారీ చేసింది. కస్టమర్ల గోప్యతను కాపాడటం మరియు వారి వ్యక్తిగత డేటా సురక్షితంగా ఉండేలా చూసుకోవడం ఈ నిర్ణయం లక్ష్యమని తెలిపింది. సేవా రంగాలలో గోప్యత మరియు డేటా భద్రత సూత్రాలను ఈ నిర్ణయం బలోపేతం చేస్తుందని అథారిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







