మస్కట్ లో ఎయిర్ కండిషనర్ల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- October 31, 2025
మస్కట్: మస్కట్ లో వరుసగా ఎయిర్ కండిషనర్ల చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని ఒమన్ పోలీసులు అరెస్టు చేశారు. కాగా, అతడిపై ఇంతకుముందు డ్రగ్స్ కు సంబంధించిన కేసులు ఉన్నాయని నార్త్ అల్ బటినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ తెలిపింది. మత్తు పదార్థాలకు బానిసైన అతను సోహార్ విలాయత్‌లోని అనేక ఇళ్ల నుండి ఎయిర్ కండిషనింగ్ యూనిట్లను దొంగిలించాడని వివరించాడు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్న పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







