మెట్రాష్ యాప్ లో అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- November 03, 2025
దోహా: ఖతార్ లో అందరికి సుపరిచితమైన మెట్రాష్ యాప్ లో కొత్త ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ఇకపై పౌరులు మరియు నివాసితులు పబ్లిక్ ప్రాసిక్యూషన్కు సంబంధించిన జరిమానాలు చెల్లించడానికి వీలు కల్పించింది. నవంబర్ 2 నుండి ఈ సర్వీస్ అధికారికంగా ప్రారంభమైంది. దీనిని ఖతార్ పబ్లిక్ ప్రాసిక్యూషన్, అంతర్గత మంత్రిత్వ శాఖలోని వెర్డిక్ట్ ఎగ్జిక్యూషన్ డిపార్ట్మెంట్ సహకారంతో అమల్లోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.
ఈ కొత్త ఫీచర్ తో కలిపి మెట్రాష్ అప్లికేషన్లో ఉచితంగా అందుబాటులో ఉన్న సర్వీసుల సంఖ్య 400 దాటింది. వినియోగదారులకు సురక్షితమైన మరియు ఎన్క్రిప్టెడ్ సేవలను అందిస్తున్నట్లు మెట్రాష్ యాప్ ప్రకటించింది.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







