బీచ్ క్లీన్-అప్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన..!!
- November 03, 2025
మనామా: బహ్రెయిన్ లో బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన మాసంలో భాగంగా బీచ్ క్లీన్-అప్ చేపట్టారు. ఉమెన్ అక్రాస్, అల్ హిలాల్ మెడికల్ సెంటర్ మరియు వన్ హార్ట్ బహ్రెయిన్ గ్రూపులు 'పింక్ ప్రామిస్ బీచ్ క్లీనింగ్ డ్రైవ్' పేరిట బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కల్పించారు.
జనబియా బీచ్లో జరిగిన క్లీన్-అప్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కల్పించడంతోపాటు పర్యావరణ పరిశుభ్రత ఆవశ్యకతను తెలియజేయడం తమ లక్ష్యమని వారు ప్రకటించారు.
తాజా వార్తలు
- రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, కంకర లారీ ఢీ.. 19 మంది మృతి..
- షార్జాలో ప్రొటెక్ట్ యానిమల్స్ బిజినెస్..వ్యక్తి అరెస్టు..!!
- రెడ్ క్రెసెంట్ లోగో దుర్వినియోగం..ఏడాది జైలు, SR1 మిలియన్ ఫైన్..!!
- ఒమన్ లో ఫుడ్ సెక్యూరిటీకి ప్రాధాన్యం..!!
- కువైట్ ఎయిర్ పోర్టుల్లో ఇకపై నో బయోమెట్రిక్..!!
- బీచ్ క్లీన్-అప్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన..!!
- మెట్రాష్ యాప్ లో అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!







